కరెంట్ పోతే EVM పనిచేయదా?
కరెంట్ పోతే EVM పనిచేయదా?
ఓటు వేసే సమయంలో కరెంట్ పోతే ఈవీఎం పనిచేస్తుందా? లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉండొచ్చు. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించే ఈ ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తాయి. సాధారణ 7.5 వోల్ట్ ఆల్కలీన్ పవర్ ప్యాక్ తో ఇవి పనిచేస్తాయి.