అనకాపల్లిలో నిన్న రాత్రి ప్రధాని సభ ముగించుకొని తిరుగు పయనమైన టీడీపీ


 అనకాపల్లిలో నిన్న రాత్రి ప్రధాని సభ ముగించుకొని తిరుగు పయనమైన టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖ ఎయిర్ పోర్టులో 'సీఎం గారూ..' అంటూ చిన్నారుల పిలుపు. అద్వితీయ వీడ్కోలు పలికిన ప్రయాణీకులు.