*సీఎం విదేశీ పర్యటనపై నేడు తీర్పు*
సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది.
ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే.
అయితే జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీంతో ఇవాళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.