ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు: జగన్


 *ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు: జగన్*


APలోనే అతిపెద్ద నగరం విశాఖ అని.. ఇప్పటికే అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు.


 'తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఏపీకి విశాఖ ఐకాన్ సిటీ.


 అమరావతిలో అభివృద్ధికి ఎకరానికి రూ. 2కోట్లు అవసరం. 


HYD, బెంగళూరు, చెన్నై స్థాయికి విశాఖ ఎదగాలి. 


మా హయాంలో APకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.


 MSMEలో 20 లక్షల మందికి ఉపాధి దక్కింది' అని వెల్లడించారు.