హై కోర్ట్ లో విశాఖ ఉక్కు కు ఊరట-గంగవరం పోర్ట్ కార్మికులుకు కటకట

 *హై కోర్ట్ లో విశాఖ ఉక్కు కు ఊరట-గంగవరం పోర్ట్ కార్మికులుకు కటకట


*


తక్షణమే గంగవరం పోర్ట్ కార్మికులు విధులు లోకి చేరాలని ఆదేశం*


బొగ్గు, లైమ్ స్టోన్ ను వెంటనే సరఫరా చేయాలనీ హై కోర్ట్ ఉత్తర్వులు*


విచారణ ను ఈ జూన్ 24 కి వాయిదా వేసిన ధర్మశానం*


విశాఖ ఉక్కు కు రోజుకు 20 వేల టన్నుల బొగ్గు కావాల్సి ఉండగా ప్రస్తుతం 5 వేల టన్నులు మాత్రమే సరఫరా*


వెంటనే కన్వయర్ ద్వారా బొగ్గు సరఫరా చేయాలి అని ఆదేశాలు*


హై కోర్ట్ అదేశాలు తో డైలామా లో గంగవరం పోర్ట్ కార్మికులు*


తమ సమస్య లు పట్టించు కున్న నాధులు కరువు అయ్యారు అని ఆవేదన*