*నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ "డీ"
*
అహ్మదాబాద్ :మే :10
ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక ఇప్పటివరకు సీఎస్‌కే 11 మ్యాచ్‌లు ఆడి 6 టీం లతో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా..
గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింట్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.