విశాఖ
అక్కయ్యపాలెం
చెట్టు కొమ్మ పడి రోడ్డు పై వెళ్తున్న ఆటో పై పడటం వల్ల ఆటో ముందుభాగం ద్వంసం అయింది.. స్థానికుల కథనం ప్రకారం ఒక అరగంట ముందు ఒక భారీ వాహనం ఆ చెట్టుని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని తెలుస్తుంది.