నిన్న కోర్టులో ఊరట.. నేడు రిటైర్మెంట్

 


*నిన్న కోర్టులో ఊరట.. నేడు రిటైర్మెంట్*


AP: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేడు రిటైర్ కాబోతున్నారు.


 నిన్న ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏబీవీ.. ఆ ఉత్తర్వులను CS జవహర్ రెడ్డికి అందజేశారు.


 ఈ అంశాన్ని పరిశీలిస్తానని సీఎస్ చెప్పారు. 


కాగా, టీడీపీ హయాంలో నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంతో మే 31, 2019న ప్రభుత్వం ఏబీవీని సస్పెండ్ చేసింది.