ఎన్ఏడి ప్లే ఓవర్ వంతెనపై బోల్తా పడిన లారీ తృటిలో తప్పిన పెను ప్రమాదం..

 



విశాఖ ఎన్ఏడి.                  .         .        


  ఎన్ఏడి ప్లే ఓవర్ వంతెనపై బోల్తా పడిన లారీ తృటిలో తప్పిన పెను ప్రమాదం..     


 తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఘటన



ఒరిస్సా నుండి గాజువాక ఆటోనగర్ కి పేపర్ లోడ్ కి వెళ్తున్న లారీ


 ప్లే ఓవర్ బ్రిడ్జిపైకి వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా


 స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్...  


ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు... మరింత సమాచారం తెలియాల్సి ఉంది