ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

 *ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు


*


ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది.


 'తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి అవుతుంది?


 వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే వాళ్ల హక్కును ఉల్లంఘించినట్లు కాదా? 


రాహుల్ గాంధీ పేరుతో మరో వ్యక్తి ఉంటే అతడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా ఆపగలం' అని ప్రశ్నించింది.