చంద్రబాబుతో చిరు భేటీ?


 చంద్రబాబుతో చిరు భేటీ?


AP:- టీడీపీ అధినేత చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలవనున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఈనెల 11న జరిగే ఈ భేటీలో వీరిద్దరూ వర్తమాన రాజకీయాలపై చర్చలు

జరపనున్నట్టు సమాచారం. అనంతరం పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో చిరంజీవి ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.