అన్నమయ్య జిల్లా మదనపల్లె
*నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కానింగ్ సెంటర్లు సీజ్*
మదనపల్లెలో తొమ్మిది ఆసుపత్రులపై జిల్లా
వైద్యాధికారి దేవశిరోమణి తనిఖీ చేశారు. తిరుమల, రేయిన్ బో ఆసుపత్రిపై చర్యలకు
సిఫార్సు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు స్కానింగ్
సెంటర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించలేదన్నారు. మూతపడ్డ స్కానింగ్ కేంద్రంలో ఓ
ప్రభుత్వ డాక్టర్ విధులు నిర్వహించడం గుర్తించిన్నట్లు తెలిపారు