అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు!

 

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు!


అంబటి రాయుడు భార్యకు కోహ్లి ఫ్యాన్స్ నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన స్నేహితుడు సామ్పాల్ వెల్లడించారు. '1,4 ఏళ్ల వయసున్న కుమార్తెలను హత్యాచారం చేస్తామని బెదిరించారని రాయుడు భార్య చెప్పింది. ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు. IPL గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని రాయుడు పరోక్షంగా కోహ్లిపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.