కాసేపట్లో సిట్‌ ఏర్పాటుపై సీఎస్‌ ఆదేశాలు..

 


ఏపీలో అల్లర్లపై సీఎస్‌ జవహర్‌రెడ్డి ఫోకస్‌, కాసేపట్లో సిట్‌ ఏర్పాటుపై సీఎస్‌ ఆదేశాలు.. 


అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలన్న సీఈసీ.. 


ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశం.. 


రెండు రోజుల్లో సిట్‌ నివేదిక ఇవ్వాలన్న సీఈసీ.