ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చా.. ఆర్బీఐ ఏం చెబుతోంది.


 ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చా.. ఆర్బీఐ ఏం చెబుతోంది.


చాలా మంది ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు వాడుతుంటారు. అయితే బ్యాంక్ అకౌంట్స్ సంఖ్యపై RBI పరిమితి విధించకపోవడమే దీనికి గల కారణం. మీ అకౌంట్ల నుంచి చెల్లుబాటయ్యే ట్రాన్సాక్షన్లను కొనసాగించినంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండటం వల్ల నష్టం ఏంటంటే.. అన్నింటినీ ఉపయోగించలేం. ఎక్కువ రోజులు బ్యాంక్ అకౌంట్ వాడకుంటే అది ఇనాక్టివ్ గా మారుతుంది. అప్పుడు RBI రూల్స్ ప్రకారం ఆయా బ్యాంకులు తమ సర్వీసులపై ఛార్జీల్ని వసూలు చేస్తాయి.