డీకొట్టి తిరగబడిన ఇస్కాన్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ మినీ వ్యాను



 విశాఖ

తెన్నేటి పార్క్ రోడ్డు లో అతి వేగంగా వచ్చి డివైడర్ ను డీకొట్టి తిరగబడిన ఇస్కాన్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ మినీ వ్యాను పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది