ఫుట్ పాత్.ల పై ఉన్న ఆక్రమణలను

 విశాఖ



సౌత్ ట్రాఫిక్ ఏసిపి రాజీవ్ కుమార్ పరివేక్షణలో మల్కాపురం ట్రాఫిక్ ఎస్ఐ జి అప్పారావు దగ్గరుండి జీవీఎంసీ సచివాలయం సిబ్బంది అధికారులు కలిసి సిండియా నుంచి ఆర్కే పురం వరకు ఫుట్ పాత్.ల పై ఉన్న ఆక్రమణలను తొలగించారు ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ నివారణ సాధ్యమవుతుందని ముఖ్యంగా ఆక్రమణలు ట్రాఫిక్ ఇబ్బందులపై పోలీసు యంత్రాంగం సిపి ఆదేశాల మేరకు దృష్టి సారించమని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.