ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

 


*ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!*


ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ, కూటమి నేతల హంగామా మొదలైంది. తమ పార్టీదే అధికారం అంటూ సందడి చేస్తున్నారు.


 వైసీపీ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి వైజాగ్లో రూమ్స్ అన్ని బుక్ చేసుకున్నారని టాక్. మరోవైపు అమరావతి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.


 దీంతో జూన్ 9వ తేదీన అటు వైజాగ్..ఇటు అమరావతిలో హోటళ్లు అన్ని సోల్డ్ అవుట్ బోర్డులు కనిపిస్తున్నాయి.