విశాఖ జిల్లా లో తాటిచెట్ల పాలెం బస్ స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం...
హైవే రోడ్డు దాటుతుండగా అక్కయ్య
పాలెం నుండి వస్తున్న ఒక బైక్ ఢీకొట్టింది.
ఈ ఘటన లో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి....
అంబులెన్స్ కోసం వేచి చూస్తున్న పరిస్థితి....
తాటిచెట్లపాలెంలో ట్రాఫిక్ జామ్