No title


 సీఎం జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా


ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. తన కూతుర్లను కలిసేందుకు మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనికి అనుమతి ఇవ్వొద్దంటూ కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్పై తదుపరి విచారణను కోర్టు మే 14కు వాయిదా వేసింది.