విశాఖలో ఇద్దరు మందుబాబులు బుల్లెట్ వాహనంపై వీరంగం..

 



విశాఖలో ఇద్దరు మందుబాబులు బుల్లెట్ వాహనంపై వీరంగం..


* *విశాఖ:*


విశాఖలో కాన్వెంట్ జంక్షన్ వద్ద పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా ఇద్దరు యువకులు తాగిన మత్తులో డ్యూటీలో ఉన్న పోలీసు వారిని రాయల్ ఎన్ఫీల్డ్ టూవీలర్ వాహనంతో గుద్ది తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్స్ కిందన పడిపోగా అక్కడే డ్యూటీలో ఉన్న బాలరాజు అనే ఒక హోంగార్డ్ చాకచక్యంగా వాడిని వెంబడించి పట్టుకొనడం జరిగింది.


స్వల్ప గాయంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న కానిస్టేబుల్ రాజు. 


ఆ తాగుబోతులు నడుపుతున్న వాహనానికి ముందు ఒక నంబర్ వెనక ఇంకొక నెంబర్ ఉండడం గమనించిన పోలీసు వారు మరి తాగిన మత్తులోనూ లేదా వాహనానికి ఉన్న నంబర్ తప్పు కదా అను తాగుబోతుల దుశ్చర్య. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్న ప్రజలు..❗


డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వాహనంతో ఢీకొని తప్పించుకునే ఇటువంటి వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ❓


ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడే వాహనదారుల్ని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు ఇంకెవరు చేయకుండా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత పోలీసు వారి పై ఉన్నది ❗