*జూన్ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులు*
ఆంధ్ర ప్రదేశ్ :
జూన్ 1న సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దివ్యాంగులు, నడవలేని
వారు, వీల్ ఛైర్లో ఉండేవారికి మాత్రం ఇంటి వద్దే పంపిణీ చేయనుంది. పింఛన్లను ఏప్రిల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయగా, గత నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే.