పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలు
ఏపీలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర నిఘా విభాగం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల(జూన్ 4) అనంతరం ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. APSP బలగాలు పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను కూడా మోహరించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు సందేశం పంపింది.