విశాఖ....
ఎన్ ఏ డి కొత్తరోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం.
డ్యూక్ బైక్ పై అతివేగం తొ డివైడర్ను ఢీకొన్న ముగ్గురు యువకులు.
ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలతో కేజీహెచ్ కు తరలించిన పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు.