ఆ 48 గంటలు అత్యంత కీలకం: సీఈసీ రాజీవ్ కుమార్

 ఆ 48 గంటలు అత్యంత కీలకం: సీఈసీ రాజీవ్ కుమార్



ఈ నెల 13న జరగనున్న నాలుగో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు కీలకమని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏపీ, టీజీలను అత్యంత కీలక రాష్ట్రాలుగా గుర్తించారు. నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి. హింసకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడాలి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.