ఏపీలో ఇప్పటి వరకు రూ.239 కోట్ల సొత్తు స్వాధీనం

 





ఏపీలో ఇప్పటి వరకు రూ.239 కోట్ల సొత్తు స్వాధీనం



రూ.71 కోట్ల నగదు, రూ.35.54 కోట్లు విలువ చేసే మద్యం, రూ.3.91 కోట్ల డ్రగ్స్, రూ.137.82 కోట్ల విలువైన మెటల్స్, రూ.4 కోట్ల విలువ గల ఫ్రీ బేస్ వస్తువులు, రూ.17 కోట్ల విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన ఎలక్షన్ కమిషన్.