*2024 ఎన్నికల్లో సంచలనం*
*అన్నివిధాల పవన్ కళ్యాణ్ నీ ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్న అధికార పార్టీ*???
*పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న 17 కోట్ల విలువైన బంగారం పట్టివేత*...
*గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు*...
*బంగారం ఎవరిది అనే కోణంలో అధికారులు విచారణ*...
*అక్రమంగా బంగారం తరలిస్తున్న వాహనాన్ని పిఠాపురం తహసిల్దార్ కార్యాలయానికి తరలించిన అధికారులు*
*దీని పై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని పిఠాపురం ప్రజలు పోలీసులను కోరుకుంటున్నారు*.