No title


 టీ20 వరల్డ్ కప్ లో భారతజట్టు ఎంపిక ప్రాతిపదిక



శివమ్ దూబే స్పిన్ హిట్టర్‌గా 176.47 స్ట్రైక్ రేట్ ఉంది, ముంబై తరపున రంజీ ట్రోఫీలో ఆల్ రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటికే ఐపీఎల్ లో 26 సిక్సులు కొట్టాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లుగా రిషబ్ పంత్, సంజూ శాంసన్. దూకుడుతో ఆడే ఆటగాడిగా జైశ్వాల్, హిట్టర్ గా సూర్య కుమార్. కుల్దీప్, బుమ్రా, అర్షదీప్, సిరాజ్ రాణిస్తున్న బౌలర్లుగా.. ఆల్ రౌండర్లుగా అక్సర్, జడేజా చోటు దక్కించుకున్నారు.