ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!

 విశాఖ...


ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!



అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19)  ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు.


ఆరుగురు స్నెహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ


సముద్ర సాన్నం చేస్తుండగా గల్లంతైన విద్యార్థి తేజ!


 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!