ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్టు లో శ్రీవేద విజయ ప్రభంజనం


 ఇంటర్ ఫలితాలలో శ్రీ వేద విజయ ప్రభంజనం 

విశాఖపట్నం, మధురవాడ, పీఎం పాలెం దరి శ్రీ వేద IIT & MEDICAL అకాడమీ లో 2023-2024 విద్య సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రారంభించిన మొదటి సంవత్సరాంలోనే మా ప్రధమ సంవత్సరం విద్యార్థిని K జయకళ 470 మార్కులుకు గాను 462, P. గిరివర్ధన్ 458 మార్కులు, S. భావన 455 మర్కులు మరియు P. రుత్విక్ ప్రసాద్ 452 మార్కులు M. P. C విభాగంలో సాధించినారు. అదే విధంగా Bi. P. C విభాగంలో 440 మార్కులుకు గాను  N. దేవ శృతి 431  మార్కులు సాధించి మధురవాడ మరియు పరిసర ప్రాంతాలలో అత్యధిక మార్కులుగా రికార్డు నెలకొల్పినది. అంతే కాకుండా మా కళాశాలలో 400 మార్కులు పై బడి 29 మంది విద్యార్థులు విజయం సాధించినారు. ఈ విజయం అంత మిగతా కళాశాలలో లాగా అత్యధిక బ్రాంచిలలో సాధించినవి కాదు. కేవలం ఒకే బ్రాంచిలో సాధించిన విజయం మాత్రమే. ఇంత విజయాన్ని సాధించడానికి కారకులు అయినా మా ప్రియతమ విద్యార్థిని విద్యార్థులకు. తల్లిదండ్రులకు, నిరంతరంగా కృషి చేసిన అధ్యాపక  సిబ్బందికి మరియు అధ్యపాకేతరా సిబ్బందికి ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ ch. అక్కు నాయుడు, సెక్రటరీ & కరెస్పాండంట్ L. లక్ష్మణ్ రావు మరియు డైరెక్టర్ T. జోగి నాయుడు హృదయ పూర్వక అభినందనలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో డీన్ G. సన్యాసి నాయుడు. AGM D. శ్రీనివాసరావు, అధ్యాపాక సిబ్బంది అధ్యాపాకెతరా సిబ్బంది, తల్లిదండ్రులు మరియు  అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొనినారు