ఐపీఎల్ చరిత్ర లో SRH రికార్డ్

 ఐపీఎల్ చరిత్ర లో  SRH రికార్డ్ 



ముంబై బౌలింగ్ ను చిత్తు చేసి విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు


ఐపీఎల్ లో  20 ఓవర్లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా SRH రికార్డ్ 


గతంలో ఉన్న 263 స్కోర్ రికార్డ్ బ్రేక్ 


20 ఓవర్లలో 277 స్కోర్ చేసిన SRH..