*EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు*
EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో EVMల వినియోగంపై ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ వ్యాక్యలు ఆసక్తికరంగా మారాయి.
‘రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి మనం ఈవీఎం లను టెస్ట్ చేయాలి.
నేను ఎవరినీ ఎగతాళి చేయడం లేదు' అని అన్నారు.