మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది

 మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది

. నియోజకవర్గంలో ఆయన పేరుతో టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఇందులో గంటాకు సానుకూలంగా ఫలితం రావడంతో టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు పార్టీ శ్రేణుల సమాచారం.