జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

 హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.