ఈరోజు విశాఖపట్నం డెకాథ్లెన్లో జరిగిన నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఒకటవ జాతీయస్థాయి మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్
2024 పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణకు అతిథులుగా కేరళ స్టేట్ నుండి డాక్టర్ . వి.అంబిలి , డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్టేట్ యూనిట్, కేరళ, లక్షద్వీప్, తిరువనంతపురం, మరియు గొర్లె చందు నేషనల్ పోర్ట్ ట్రస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గారు పాల్గొనడం జరిగింది అలాగే కేరళ ఇన్చార్జ్ అంజు అనీష్ ఒడిస్సా నుండి స్రవంతి సాహూ కోచ్ గొర్లి పుష్పారావ్ ఓ ప్రసాద్ ఎం యువరాజు కృష్ణవేణి మరియు డేకాత్లిన్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఈ ఛాంపియన్షిప్ ఎం తులసీరావ్ ఆధ్వర్యంలో జరగనుంది