ఉపమాక వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని

 *అనకాపల్లి జిల్లా పోలీసు* 


*ఉపమాక వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని


ఐపీఎస్,జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.* 


నక్కపల్లి, 


ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవం  సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని ఐపీఎస్.,జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ బందోబస్తు ఏర్పాట్లు గురించి డీఐజీకి వివరించారు డీఐజీ ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్వామి వారి ఊరేగింపు సమయంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రతాపరమైన సూచనలు చేశారు.


ఎస్పీ వెంట నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ జి.అర్.అర్.మోహన్, నక్కపల్లి ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.