ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.

 _*ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.


.*_ 


_*ఆంధ్ర, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..*_


_*పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం..*_ 


_*శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం.*_