సీపీ రవి శంకర్ కామెంట్స్
విశాఖ లో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
సీబీఐ అభ్యర్థన మేరకు విశాఖ పోలీస్ శాఖ నుండి డాగ్ బృందం పంపాము.మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని వ్యాఖ్యాలు ఖండిస్తున్నాము.అంతే తప్ప సీబీఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డు మా వల్ల కలగలేదు.