జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూమావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ

 ఏపీ రాజకీయ పార్టీలపై స్పందిస్తూ మావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ



జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు


పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు.


పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువ.


సినీ గ్లామర్, కాపు కులస్థుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మావోయిస్టు గణేష్ లేఖ.