భీమవరం కంటే పులివెందులలో పోటీచేసి ఓడిపోయి ఉంటే బాగుండేది..
త్వరలో భీమవరంలో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం..
పార్టీ పెట్టడానికి వైసీపీకి భయపడి ఎవరూ స్థలం ఇవ్వలేదు..
గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బందిపెట్టారు..
యుద్ధం చేయనీయకుండా నాకు సంకెళ్లు వేశారు
పొత్తులో సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు..
కానీ, గతంలో నా ఒక్క సీటు గెలిచినా ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది..
గతంలో జరిగిన తప్పిదాలకు పరిహారం కడుతున్నాను..
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను తన్ని తరిమేయాలి..
గ్రంధి శ్రీనివాస్ వల్ల కాపులకు చెడ్డపేరు వచ్చింది-పవన్ కల్యాణ్