*పత్రిక ప్రకటన,*
*విశాఖపట్నం సిటీ,*
*తేదీ:-22-03-2024*
ఈరోజు 22-3-2024 అడిషనల్ డిజిపి, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ. రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి విశాఖపట్నం మరియు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ విశాఖపట్నం వారి సమక్షంలో సిఐ శ్రీ రాజుల నాయుడు గారు డి.టి.ఎఫ్ సిబ్బంది తో పాటుగా సెబ్ మహరాణిపేట స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి గంజాయి మరియు ఎన్.డి.పి.ఎల్ లిక్కర్ కొరకు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో విస్తృతమైన తనిఖీల
ను డాగ్స్ స్క్వాడ్ తో నిర్వహించడం జరిగింది.
నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.