5.3.2024 (ఎల్లుండి) CM శ్రీ YS.జగన్‌ విశాఖ పర్యటన.

 *ఈనెల 5 న విశాఖకు రాజధాని...*


*7 వ తేదీ విశాఖలోనే క్యాబినెట్...*


5.3.2024 (ఎల్లుండి) CM శ్రీ YS.జగన్‌ విశాఖ పర్యటన.




విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం,అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి,సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి.


ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు.    


అక్కడ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ లో జరిగే  విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం. అనంతరం పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి. 


అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.