పీఎంపాలెం న్యాయ కళాశాల కూడలికి సమీపంలో తెల్ల వారు జామున 4.30 గంటలకు రోడ్డు ప్రమాదం

 విశాఖపట్నం 

పీఎంపాలెం న్యాయ కళాశాల కూడలికి సమీపంలో తెల్ల వారు జామున 4.30 గంటలకు రోడ్డు ప్రమాదం

ట్యాంకర్ ను దీకొన్న ద్విచక్ర వాహనం మధురవాడ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి.

కొండల జస్వంత్ (22)జిమ్ ట్రైనర్, సాయిప్రియ లే అవుట్,తండ్రి రమేష్ ఆటో డ్రైవర్