*ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు
?*
ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది.
సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొనగా.. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు.
ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో అయిపోతాయి.