2 కొత్త వందేభారత్‌లు

 2 కొత్త వందేభారత్‌లు



దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి.


ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుండగా.. నేడు ఇదే మార్గంలో మరొకటి పట్టాలు ఎక్కనుంది.


దీంతోపాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు వందేభారత్‌ రైలు, కొళ్లం-తిరుపతి మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.