పోలీసులు ఎస్.ఐ అని చెప్పి రైల్వే జాబ్స్ ఇప్పిస్తామని 12 మంది నీ..మోసం చేసి 85 లక్షలకు వసూలు...

 ఫేక్ పోలీసుకేసును ఛేదించిన వెస్ట్ సబ్ డివిజన్  పోలీసులు ఎస్.ఐ అని చెప్పి రైల్వే జాబ్స్ ఇప్పిస్తామని 12 మంది నీ..మోసం చేసి 85 లక్షలకు వసూలు...


చేసిన ఘరానా మోసగాడిని అదుపులో తీసుకున్న  డిసిపి మోకా సత్తిబాబు  కార్ 2బైకులు స్వాధీనం..