ఏపీ లో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

 *ఏపీ లో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం


.*


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు, పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇంటి నుండి పరీక్షా కేంద్రాల వరకు అన్ని పల్లె వెలుగు, మరియు అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయడానికి ఆర్టీసీ వారు సదుపాయం కలగజేశారు.. 


*విద్యార్థులు విషయాన్ని గమనించగలరు.*