వైఎస్ సునీత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై FIR నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు


 వైఎస్ సునీత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై FIR నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు


509, 506 IPC తో పాటు 67 IT యాక్ట్  సెక్షన్ల కింద కేసు నమోదు


తమని , సోదరి షర్మిల ను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు 


అసభ్య పదజాలం తో దూషిస్తు పోస్టింగ్ లు పెడుతున్నట్లు ఆధారాలు సమర్పించిన సునీత 


వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషియల్ మీడియా పోస్టింగ్ లు పరిశీలించి కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు



*శత్రు శేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నాయ్ .. ఎన్నికలకు పనికొస్తారు అని పోస్టింగ్ లు*