జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కామెంట్స్

 



*టిడిపి జనసెనా ట్రైలర్ విడుదల చేస్తే ...వైసిపి జీరో లు షాక్ తిన్నారు*...


*సామాజిక న్యాయం..అన్ని వర్గాలకు న్యాయం చేశారు*...


*వైసీపి చీఫ్ జగన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు*...


*టిడిపి జనసేనలు ప్రజా సమక్షంలో 99 సీట్లు ప్రకటించారు*...


*మరి పులి వెందుల పిల్లి సమన్వయ కర్తలు ప్రకటిస్తోంది*...


*సమన్వయ కర్తలు అభ్యర్థులు కాదు కదా*...


*నిజంగా దమ్ము ఉంటే నేరుగా అసెంబ్లీ అభ్యర్థి అని ప్రకటించాలి..అది మానేసి..నియోజక వర్గానికి సమన్వయ కర్త అంటున్నారు*...


*పోనీ వాళ్ళు అభ్యర్థుల కాదు ముందు అంబటి అమర్ రోజా తెలుసుకోవాలి*...


 *జగన్ మోహన్ ని మీ టికెట్ ఎక్కడ అని అడగండి*...


*టిడిపి జనసేన సగర్వంగా టికెట్ల ప్రకటించారు*...


*అందుకే బిసి లుకు, ఎస్ సి లకు లకు..చివరికి వైసీపి వదిలేసిన క్షత్రియ కు 4 సీట్లు వైశ్యులకు 2 సీట్లు సామాజిక న్యాయంగా ఇచ్చారు*...


*బిసి లు 20 , ఎస్ సి లు 20,కాపు 10,కమ్మ 21,రెడ్డి 17, క్షత్రియ 4,వైశ్యు లు 2 , వెలమ దొర 1...బ్రాహ్మణ 1 సీట్లు ఇచ్చారు*...


*కోడి గుడ్డు మంత్రి అమర్ ఏదో మాట్లాడుతున్నారు*...


*సైకిల్ కి పగిలిన గ్లాస్ కి గోల్డ్ రంగు వేసుకుని వస్తున్నారు అని చివరికి కండోమ్ ప్యాక్ లు మీద కూడా వైసీపి రంగులేసుకునే పార్టీ,ఆ పార్టీ లో మంత్రి కూడా మాట్లాడటమే*...


*అమర్ ముందు వెళ్లి నీ సీట్ ఎక్కడో చెప్పు*...


*అమర్ అంటారు నా తలరాత జగన్ రాస్తాడు అని..ఏపి ప్రజల తలరాత నాశనం చేసి..నిరుద్యోగం లో 24 స్థానం కి తీసుకొచ్చిన ఘనుడు...జగన్ మోహన్ రెడ్డి*...


*ఐటీ మంత్రి ...విశాఖ లో ఐటీ హిల్ గుమ్మం ఎక్కని అమర్ కూడా స్టేట్ మెంట్లు ఎవ్వడం మన దురదృష్టం*...


*మా ఊళ్ళో ఒక సామెత ఉంది ఇల్లు అలకనమ్మ ఊరంతా పండుగ చేస్తాను అని చెప్పినట్టు*...


*వెళ్లి ముందు మీ సీట్ ఎక్కడ అని అడగండి...అప్పుడు జనదేన మీద టిడిపి మీద ఏడుపులు మొదలు పెట్టచ్చు*....


*ఇక ఈ వైసీపి కి జనాలు ఓట్లు వెయ్యరని ముందే తెలిసిపోయింది*...


*అందుకే జగన్ పార్టీ నాయకులకు డైరెక్ట్ గా నియోజక అభ్యర్థి కాకుండా సమన్వయ కర్తలు పిలుస్తూ మోసం చేస్తున్నాడు*...


*సరే ఇక ఈ పదవులు ఏంటో రోజుకో డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవులు ఇస్తునారు*...


*ముందు వై వి సుబ్బారెడ్డి అన్నారు.తరవాత చిన్న శ్రీను రీజనల్ కోఆర్డినేటర్ గా...తరవాత గుడివాడ అమర్నాథ్..రీజనల్ కోఆర్డినేటర్ అన్నారు అసలు పార్టీ కి తీరు తెన్ను లేదు*...