పెట్రేగిపోతున్న ఎర్రచందనం ముఠాలు
👉2013బ్యాచ్ PC 166, గణేష్,14వ బెటాలియన్ లో పని చేస్తూ రెడ్ శ్యాండిల్ డెప్యూటేషన్ కీ తిరుపతిలో డ్యూటీ నిర్వహణలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.00 గంటలకు రెడ్ శాండిల్ తరలిస్తున్న స్మగ్లర్ వాళ్ళ టీం వాహనాన్ని చెకింగ్ చేస్తుండగా, ఎర్రచందనం స్మగ్లర్లు అతివేగంగా కారు తో రెడ్ శాండిల్ డిప్యుటేషన్ లో వచ్చినటువంటి గణేష్ ను గుద్ది వెళ్ళడంతో చనిపోవడం జరిగింది అని సమాచారం.. వివరాలు తెలియాల్సి ఉంది?....